Festive & Wedding Special Premium Mul Cotton Brush Paint 3pcs Set - Designer Anarkali Suit for Women | Like n Like Vijayawada
Festive & Wedding Special Premium Mul Cotton Brush Paint 3pcs Set - Designer Anarkali Suit for Women | Like n Like Vijayawada
Price includes GST (CGST/SGST or IGST as applicable)
Couldn't load pickup availability
ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ స్పెషల్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ – బై Like n Like!
పండగ ఏదైనా, పెళ్లి వేడుక ఏదైనా... ట్రెండీ లుక్తో అందరిలో ప్రత్యేకంగా మెరిసిపోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం "Like n Like" అందిస్తోంది సరికొత్త ఆల్-సీజన్ స్పెషల్ Festive & Wedding Premium Mul Cotton Brush Paint 3pcs Set.
రిచ్ అండ్ రాయల్ వైట్ అనార్కలి కుర్తీపై అత్యంత ఆకర్షణీయమైన హ్యాండ్ బ్రష్ పెయింట్ ఫ్లోరల్ డిజైన్, మ్యాచింగ్ ప్యాంట్ మరియు గ్రాండ్ లుక్ ఇచ్చే సాఫ్ట్ మల్ కాటన్ దుపట్టాతో ఈ డ్రెస్ రూపొందించబడింది. ఇది పండగలకు, పూజలకు, పెళ్లిళ్లకు, మరియు హల్దీ-మెహందీ ఫంక్షన్లకు ఒక పర్ఫెక్ట్ ఎలిగెంట్ ఛాయిస్!
ప్రొడక్ట్ హైలైట్స్ (Product Specifications):
• ఫ్యాబ్రిక్ (Fabric): 100% ప్యూర్ ప్రీమియం మల్ కాటన్ (Mul Cotton) – పండగ హడావుడిలో మరియు పెళ్లి వేడుకల్లో రోజంతా ఎంతో సాఫ్ట్గా, కంఫర్టబుల్గా ఉంటుంది.
• డిజైన్ (Design): ట్రెండింగ్ ఫ్లోరల్ బ్రష్ పెయింట్ వర్క్ (Hand Brush Paint) – ఫోటోలకు ఎంతో బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది.
• ఆల్-ఇన్-వన్ సెట్: అనార్కలి కుర్తీ, కంఫర్టబుల్ ప్యాంట్ మరియు డిజైనర్ దుపట్టా (3 Piece Set).
• సైజులు (Sizes): M, L, XL, XXL (లిమిటెడ్ స్టాక్ - 3pcs per size మాత్రమే!).
• ఆఫర్ ధర (Price): కేవలం ₹1250/- మాత్రమే!
ఎలా ఆర్డర్ చేయాలి? (Easy Online & WhatsApp Shopping):
1. వెైబ్సైట్ ఆర్డర్: మా అఫీషియల్ వెబ్సైట్ likenlike.in విజిట్ చేసి మీ ఆర్డర్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. ఆల్ ఇండియా ఫాస్ట్ కొరియర్ అందుబాటులో ఉంది.
2. వాట్సాప్ ఆర్డర్: ఈ డ్రెస్ స్క్రీన్షాట్ తీసి మా అఫీషియల్ నెంబర్ 9848248731 కి వాట్సాప్ చేయండి. మీ సైజ్ చెప్తే చాలు, మేమే ఆర్డర్ బుక్ చేస్తాము!
మా షోరూమ్ అడ్రస్ (Visit Our Vijayawada Store):
• Like n Like, beside శైలజా థియేటర్, opposite తెలుగు ఫిలిం చాంబర్, నియర్ రామా టాకీస్ కార్నర్, గాంధీనగర్, విజయవాడ -3, ఆంధ్రప్రదేశ్.
Share
